¡Sorpréndeme!

Bharat Bandh Highlights In Hyderabad | సహకరించిన వ్యాపారులు, ప్రజలు!!

2020-12-09 158 Dailymotion

భారత్‌ బంద్‌ విజయవంతంగా ముగిసింది. రైతులకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించింది. తెలంగాణలోనూ బంద్‌ విజయవంతంగా సాగింది. తెలంగాణ రోడ్లపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు నిరసన తెలిపాయి. రైతులకు పూర్తి అండగా నిలుస్తామని పలు పార్టీల నేతలు పేర్కొన్నారు.

#Farmbills
#Agriculturebills
#Farmers
#CentralGovernment
#PmModi
#Amitshah
#Telangana
#Andhrapradesh